మెంతి మజ్జిగ | Flavoured butter milk Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Flavoured butter milk recipe in Telugu,మెంతి మజ్జిగ, Sree Vaishnavi
మెంతి మజ్జిగby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    11

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మెంతి మజ్జిగ వంటకం

మెంతి మజ్జిగ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Flavoured butter milk Recipe in Telugu )

  • మజ్జిగ 2 కప్పులు
  • పసుపు చిటికెడు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • వాము 1/2 చెంచా
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 2-3
  • కరివేపాకు 1 రెమ్మ
  • అల్లం 1/2 అంగుళం
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర కొద్దిగా
  • ఎండుమిరపకాయలు 2
  • మెంతులు 1/4 చెంచా

మెంతి మజ్జిగ | How to make Flavoured butter milk Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మజ్జిగ చేసుకోవాలి
  2. మజ్జిగ లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర ,వాము ,మెంతులు ఎండుమిరపకాయలు ,వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో కొత్తిమీర కరివేపాకు వేసి వేయించాలి
  6. దానిని మజ్జిగ లో వేసి బాగా కలుపుకోవడమే

Reviews for Flavoured butter milk Recipe in Telugu (0)