పోపు బియ్యం | Popu biyyam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Popu biyyam recipe in Telugu,పోపు బియ్యం, Sree Vaishnavi
పోపు బియ్యంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పోపు బియ్యం వంటకం

పోపు బియ్యం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Popu biyyam Recipe in Telugu )

  • బియ్యం 1/2 కప్
  • బఠాణి 1/2 కప్
  • క్యారెట్ 1/2 కప్
  • ఉల్లిపాయ 1/2 కప్
  • పచ్చిమిర్చి 2-3
  • మొక్కజొన్న గింజలు 1/2 కప్
  • బంగాళదుంప 1/2 కప్
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 3 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1/2 చెంచా
  • సెనగపప్పు 1/2 చెంచా
  • పసుపు చిటికెడు
  • నీళ్లు 4 కప్పులు
  • కంది పప్పు 1/2 కప్

పోపు బియ్యం | How to make Popu biyyam Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలను బాగా కడిగి తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒకే గిన్నె లో నూనె వేసి కాచుకోవాలి
  3. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  4. అందులో ఉల్లిపాయ, పచ్చిమిచ్చి, పసుపు వేసి బాగా వేయించాలి
  5. అందులో తరిగిన అన్ని కూరగాయలు వేసి సరిపడినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి
  6. అందులో నీళ్లు పోసి బాగా మరిగాక అందులో కడిగిన కంది పప్పు, బియ్యం వేసి కాస్త మెత్తగా ఉడికించుకోవాలి
  7. ఎంతో రుచిగా ఉండే పోపు అన్నం రెడీ . చేసుకొని కొత్త ఆవకాయ తినేయండి .

Reviews for Popu biyyam Recipe in Telugu (0)