బీట్రూట్ మామిడికాయ పచ్చడి | Beetroot mango chutney Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot mango chutney recipe in Telugu,బీట్రూట్ మామిడికాయ పచ్చడి, Ganiprameela Ganiprameela
బీట్రూట్ మామిడికాయ పచ్చడిby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Beetroot mango chutney Recipe in Telugu

బీట్రూట్ మామిడికాయ పచ్చడి వంటకం

బీట్రూట్ మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot mango chutney Recipe in Telugu )

  • బీట్రూట్ 1/4 కిలో
  • పుల్లని మామిడికాయ 1
  • నూనె 2 స్పూన్లు
  • పచ్చి మిరపకాయలు 5-6
  • మెంతులు 1 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • ఇంగువ చిటికెడు
  • వెల్లులి రుబ్బలు 4-6
  • ఎండు మిరపకాయలు 2
  • కరివేపాకు 1 రెమ్మ
  • పోపు దినుసులు 1 స్పూన్

బీట్రూట్ మామిడికాయ పచ్చడి | How to make Beetroot mango chutney Recipe in Telugu

  1. బీట్ రూట్ తొక్క తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోండి.
  2. పొయ్యి మీద పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని పచ్చి మిరపకాయలు, బీట్ రూట్ ముక్కలు , మెంతులు, అరా చెంచాడు జీలకర్ర వేసి దోరగా వేపుకోండి.
  3. మామిడికాయ ముక్కలు వేపకుండా పచ్చిగానే వేసి , వేయించిన వాటితో పాటు కలిపి అన్నీ గ్రైండ్ చేసుకోవాలి.
  4. పోపుదినుసులు, ఇంగువ, కర్వేపాకు, పసుపు, వెల్లుల్లి వేసి పోపు చేసుకొని పచ్చడి లో కలిపి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకుంటే బీట్రూట్ రోటి పచ్చడి రెడీ.

Reviews for Beetroot mango chutney Recipe in Telugu (0)