హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Arisi by Sree Sadhu at BetterButter
430
2
0.0(0)
0

అరిసెలు

Jun-23-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉండే సాంప్రదాసైక దక్షిణ భారతీయ తీపి వంటకం మన అరిసెలు . ఇవి పిన్న పెద్ద అందరూ ఇష్తంగా తింటారు. అరిసెలు చాలా రోజులవరకు నిలూవ ఉంటాయి. అనపప్పు ను ఉడకబెట్టి ఆ పప్పు కి, నెయ్యి కాంబినేషన్ తో తింటే చాలా బాగా వుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం- 1/2 కేజీ
  2. బెల్లం - 1/2 కేజీ
  3. నెయ్యి - 100 గ్రాములు
  4. నూనె- తగినంత
  5. నువ్వలు(తెలుపు)-100 గ్రాములు

సూచనలు

  1. బియ్యాన్ని నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి.
  2. అలాగే బెల్లాన్ని మెత్తగా తురిమి ఉంచుకోవాలి.
  3. తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి.
  4. ఈ పాకంలో బియ్యపు పిండిని, తెల్ల నువ్వులను కలపి ముద్దగా చేయాలి.
  5. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు.
  6. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, గుండ్రంగా రూపొందించాలి.
  7. అలా గుండ్రంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నూనెలో వేయించాలి.
  8. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గరిటెతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర