సున్నుండలు | Urad Dal ladoo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Urad Dal ladoo recipe in Telugu,సున్నుండలు, Sree Vaishnavi
సున్నుండలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

సున్నుండలు వంటకం

సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Urad Dal ladoo Recipe in Telugu )

  • మినప్పప్పు .. ఒక కేజీ
  • నెయ్యి.. సరిపడా
  • యాలకుల పొడి... అర టీస్పూను
  • పంచదార... అరకేజీ

సున్నుండలు | How to make Urad Dal ladoo Recipe in Telugu

  1. మినప పప్పును బాగా దోరగా వేయించి, చల్లార్చి... మిక్సీ లేదా మిషన్‌లో వేసి పిండి పట్టించి, జల్లించి ఉంచుకోవాలి.
  2. తరువాత పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని జల్లెడ పట్టుకుని ఉంచాలి.
  3. తరువాత మినప పిండి, పంచదార, యాలకుల పొడిని బాగా కలుపుకోవాలి.
  4. నెయ్యి కాచి మినప్పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
  5. చివరగా పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకుని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి.
  6. అంతే మినప సున్నుండలు రెడీ అయినట్లే...! వీటిని తింటే చిన్నపిల్లలకు మంచి బలం, శక్తి కలుగుతాయి.

Reviews for Urad Dal ladoo Recipe in Telugu (0)