రవ్వ ఛుం ఛుం | RAVVA chum chum Recipe in Telugu

ద్వారా Satya Harika  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RAVVA chum chum recipe in Telugu,రవ్వ ఛుం ఛుం, Satya Harika
రవ్వ ఛుం ఛుంby Satya Harika
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

రవ్వ ఛుం ఛుం వంటకం

రవ్వ ఛుం ఛుం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAVVA chum chum Recipe in Telugu )

  • రవ్వ : 1 చిన్న గ్లాస్
  • పాలు : 2 గ్లాస్
  • నీళ్లు : 1/2 గ్లాస్
  • 8 స్పూన్స్ : చెక్కర (కేసరి ప్రేపరేషన్,)
  • పాకం తయారీ : 4 చిన్న గ్లాసుల : నీళ్లు
  • 1 కప్పు : చెక్కర
  • 2 ఇలాచి
  • ఫిల్లింగ్ తయారీ : 1 కప్పు : పాలు
  • 1/2 కప్ చెక్కర
  • 6 స్పూన్స్ పాల పొడి
  • కొబ్బరి పొడి సరిపడా
  • చేరీస్ 2 స్పూన్స్

రవ్వ ఛుం ఛుం | How to make RAVVA chum chum Recipe in Telugu

  1. ముందుగా బండి లో రవ్వ వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  2. ఇపుడు ఇంకో గిన్నె లో పాలు వేసి మారుగుతునపుడు అందులో చెక్కర వేసి కలపండి. చెక్జర్ కరిగిన తర్వాత అందులో వేయించి పెట్టిన రవ్వ వేసి కలుపుకోవాలి(ఫుడ్ colour ఒపీఠినల్) తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి
  3. ఇపుడు 4 గ్లాస్ నీళ్లు వేసి మరుగుతున్నప్పుడు చెక్కర , ఇలాచే వేసి కలపాలి అందులో చేసిన బాల్క్స్ వేసి రెండు నిమిషాల పాటు ఉంచి తీసేయాలి
  4. ఇప్పుడు ఫిల్లింగ్ కి ఒక గిన్నె పెట్టి అందులో పాలు, చెక్జర్, పాల పొడి వేసి కలిపి ముద్దలా ఉడికించుకోవాలి .
  5. ఇప్పుడు చెక్కర పాకం లో ఉంచి తీసిన బాల కి మధ్యలో కాటు పెట్టి ఫిల్లింగ్ ని నింపుకోవాలి.
  6. ఎండు కొబ్బరి పొడి లో దొర్లించుకొని చెర్రీస్ తో అలంకరించుకుంటే రవ్వ ఛుం ఛుం రెడీ .

Reviews for RAVVA chum chum Recipe in Telugu (0)