సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు | Bottle Guard and Cluster Beans Curry Recipe in Telugu

ద్వారా Suma Malini  |  24th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle Guard and Cluster Beans Curry recipe in Telugu,సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు, Suma Malini
సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటుby Suma Malini
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు వంటకం

సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle Guard and Cluster Beans Curry Recipe in Telugu )

  • సారకాయ
  • గోరుచిక్కుడు
  • కొబ్బరి అరచిప్ప
  • పచ్చి మిర్చి (బజ్జీ మిర్చి)
  • కరివేపాకు
  • ఇంగువ చిటికెడు
  • పచ్చి మిర్చి చిటికెడు
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • మినప్పప్పు. 1 చెఃచా
  • సెనగపప్పు 1 చెఃచా
  • కొబ్బరి నూనె లేదా వెన్న పూస 1 చెంచా
  • కొబ్బరి పాలు ఒక.కప్పు లేదా కొబ్బరి పాలపొడి 1 చెంచా

సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు | How to make Bottle Guard and Cluster Beans Curry Recipe in Telugu

  1. ముందుగా సొరకాయ, గోరుచిక్కుడు చిన్న ముక్కలు గా కట్ చేసుకోండి.
  2. పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి.
  3. ఈ మూడింటిని ఉప్పు, కొబ్బరి పాలు లేదా పొడి నీళ్ళతో కలిపి కుక్కర్ గిన్నెలో మూతపెట్టి ఉడికించాలి.
  4. కొబ్బరి, పచ్చి మిర్చి, కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలి.
  5. ఒక మూకుడులో చెంచాడు కొబ్బరి నూనె లేదా వెన్న పూస వేసి ఆవాలు ,మినప్పప్పు, సెనగపప్పు ,పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి వేగాక కొబ్బరి తురుము వేసి వేయించాలి.
  6. దీనిలో ఉడికించిన పప్పు, కూరగాయలు వేసి నీరు ఇంకే వరకూ ఇగురు పెట్టాలి.

నా చిట్కా:

వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

Reviews for Bottle Guard and Cluster Beans Curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo