హోమ్ / వంటకాలు / వర్జిన్ పీనా కోలాడా

Photo of Virgin Pina Colada by Sushma Subramanyam at BetterButter
650
0
0.0(0)
0

వర్జిన్ పీనా కోలాడా

Jun-26-2018
Sushma Subramanyam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వర్జిన్ పీనా కోలాడా రెసిపీ గురించి

వేసవిలో చల్లగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన పానీయం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • కలయిక
  • చిలకడం
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. పైనాపిల్ ముక్కలు -2 కప్పులు (లేదా పైనాపిల్ స్కాష్ 1/2 కప్పు)
  2. కొబ్బరి పాలు- 1 కప్పు
  3. మంచు ముక్కలు- 4-5
  4. చెక్కర- తగినంత
  5. లేత కొబ్బరి- 2 టేబుల్ స్పూన్లు
  6. నీళ్లు/కొబ్బరి నీళ్లు- 1/2 కప్పు

సూచనలు

  1. పైనాపిల్ ముక్కలని కొబ్బరినీ మిక్సీ పట్టుకొని రసం తీసి వడగట్టి పెట్టుకోవాలి
  2. పైనాపిల్ స్కాష్ వాడదలిస్తే అరకప్పు కొబ్బరి నీళ్ళతో కలిపి పెట్టుకోవాలి
  3. సెట్ చేసుకున్న పైనాపిల్ రసంతో కొబ్బరిపాలు తగినంత చెక్కర, మంచు ముక్కలు వేసి మిక్సీ పట్టి గ్లాసులో పోసి సర్వ్ చయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర