మామిడి -అరటి పండ్ల స్మూతి | Mango Banana smoothie Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  29th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango Banana smoothie recipe in Telugu,మామిడి -అరటి పండ్ల స్మూతి, Indira Bhaskar
మామిడి -అరటి పండ్ల స్మూతిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

1

0

మామిడి -అరటి పండ్ల స్మూతి వంటకం

మామిడి -అరటి పండ్ల స్మూతి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Banana smoothie Recipe in Telugu )

  • మామిడి పండు 1
  • అరటి పండు 1
  • తేనె 1 స్పూను
  • పాలు ఒక కప్పు
  • ఐస్ క్యూబ్లు 5
  • ఐస్ క్రీం 2 స్పూన్లు

మామిడి -అరటి పండ్ల స్మూతి | How to make Mango Banana smoothie Recipe in Telugu

  1. మామిడి పండుని, అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పళ్ళ ముక్కలు ,పాలు ,ఐసుముక్కలు తేనే వేసి ఐదు నిమిషాలు మిక్సీ చెయ్యాలి.
  3. ఇప్పుడు దీనిని ఒక గ్లాసులో తీసుకుని పైన ఐస్క్రీం తో సర్వ్ చేస్తే చల్లని మామిడి పండు అరటిపండు స్మూతి రెడీ.

నా చిట్కా:

దీనిలో కావాలంటే కొద్దిగా పెరుగు కూడా కలిపి చేయొచ్చు.

Reviews for Mango Banana smoothie Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo