దబ్బకాయ పులిహోర | Dabbakaya pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dabbakaya pulihora recipe in Telugu,దబ్బకాయ పులిహోర, Sree Vaishnavi
దబ్బకాయ పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దబ్బకాయ పులిహోర వంటకం

దబ్బకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dabbakaya pulihora Recipe in Telugu )

  • బియ్యం 2 కప్పులు
  • దబ్బకాయ 1
  • పసుపు చిటికెడు
  • పల్లీలు 1/4 కప్పు
  • జీడిపప్పు 1/4 కప్పు
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ చిటికెడు
  • ఎండుమిరపకాయలు 2-3

దబ్బకాయ పులిహోర | How to make Dabbakaya pulihora Recipe in Telugu

  1. బియ్యాన్ని బాగా కడిగి అన్నం వండి పసుపు,ఉప్పు కలిపి పక్కన చల్లార్చి ఉంచుకోవాలి
  2. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక పచ్చిశెనగపప్పు, మినపప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.
  3. తాలింపు వేగాక పచ్చిమిర్చి చీలికలు,కరివేపాకు వేసి కలిపి ఇంగువ వేసి కలిపి చలార్చిన అన్నంలో కలిపుకోవాలి.
  4. తాలింపు కలిపిన అన్నంలో దబ్బకాయ రసం,అంతే దబ్బకాయ పులిహోర రెడీ

Reviews for Dabbakaya pulihora Recipe in Telugu (0)