బెల్లం కొబ్బరట్టు. | Bellam kobbariattu Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bellam kobbariattu recipe in Telugu,బెల్లం కొబ్బరట్టు., Lakshmi Leelavathi
బెల్లం కొబ్బరట్టు.by Lakshmi Leelavathi
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బెల్లం కొబ్బరట్టు. వంటకం

బెల్లం కొబ్బరట్టు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bellam kobbariattu Recipe in Telugu )

  • 1.గోధుమ పిండి 1/4 కేజీ
  • 2.బెల్లం 125 g
  • 3.యాలుకలు 4
  • 4.జీడిపప్పు కొంచెం
  • 5.బాదం పప్పు కొంచెం.
  • 6.నెయ్యి కాల్చుకోడానికి సరిపడా
  • 7.కొబ్బరి 100g
  • 8.పాలు రుచికి కొంచెము.

బెల్లం కొబ్బరట్టు. | How to make Bellam kobbariattu Recipe in Telugu

  1. 1.ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమపిండి తీసుకుని అందులో తురిమిన బెల్లం వేసుకోవాలి
  2. 2.తర్వాత దానిలో,కొంచెం ఒక చిటికెడు ఉప్పు, తరిగిన జీడిపప్పు,కొబ్బరి,బాదం,యాలకుల పొడి వేసుకోవాలి.
  3. 3.తర్వాత పాలుపోసి అన్ని,బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. 4.తర్వాత తయారు అయిన మిశ్రమాన్ని పొయ్యిమీద పెనం పెట్టుకొని సన్నని మంట మీద పెనం వేడి అయిన తరువాత చిన్న,చిన్న దోసెలుగా పోసుకొని నెయ్యితో కాల్చుకోవాలి.అంతే వేడి వేడి కొబ్బరి బెల్లం అట్టు రెడి అయిపోయింది.

Reviews for Bellam kobbariattu Recipe in Telugu (0)