మిల్క్ పౌడర్ పేడ/ కోవా | Milk powder peda Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Milk powder peda recipe in Telugu,మిల్క్ పౌడర్ పేడ/ కోవా, Indira Bhaskar
మిల్క్ పౌడర్ పేడ/ కోవాby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

మిల్క్ పౌడర్ పేడ/ కోవా వంటకం

మిల్క్ పౌడర్ పేడ/ కోవా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk powder peda Recipe in Telugu )

  • నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
  • కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్మెయిడ్ 200 గ్రాములు
  • పాలపొడి 200 గ్రాములు
  • ఇలాచి పౌడర్ పావు స్పూను
  • బాదం పప్పులు 10

మిల్క్ పౌడర్ పేడ/ కోవా | How to make Milk powder peda Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణలిలో నెయ్యి వేసి కరగనివ్వాలి.
  2. ఇప్పుడు అది వేడెక్కాక మిల్క్ మేడ్ వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి.
  3. అది బాగా వేడెక్కాక పాలపొడి వేసి ఉండలు లేకుండా కలపాలి.
  4. ఇప్పుడు దాంట్లో యాలకులపొడి వేసి కలపాలి.
  5. దీనిని చల్లారక చిన్న చిన్న బిళ్లలా చేసుకుని పైన బాదం పప్పుతో అలంకరించుకుంటే పిల్లలు ఎంతో ఇష్టపడే ఇన్స్టంట్ మిల్క్ పౌడర్ పేడ రెడీ.

నా చిట్కా:

మిల్క్ చాక్లెట్ కావాలని పిల్లలు మారం చేసినప్పుడు ఈ విధంగా చేసి పెడితే వాళ్లు ఇష్టంగా తింటారు.

Reviews for Milk powder peda Recipe in Telugu (0)