Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్) | THAEN mittae Recipe in Telugu

ద్వారా Satya Harika  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • THAEN mittae recipe in Telugu,Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్), Satya Harika
Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్)by Satya Harika
  • తయారీకి సమయం

    50

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్) వంటకం

Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make THAEN mittae Recipe in Telugu )

  • 1 కప్ రైస్
  • 1/4కప్ మినపప్పు
  • ఫుడ్ కలర్ చిటికెడు
  • బ్రేకింగ్ పౌడర్ 1/2 స్పూన్
  • ఆయిల్ సరిపడా
  • 1 1/2షుగర్
  • ఇలాఛీ 2
  • లెమన్ 1/2 చెక్క

Thaen మిట్టాయి(షుగర్ క్యాండీస్) | How to make THAEN mittae Recipe in Telugu

  1. ముందు గా మినపప్పు బియ్యం 3 హౌర్స్ ననబెట్టుకుని ఉంచుకోవాలి
  2. 2)తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ( ఇడ్లీ బెటర్ లాగా చేసుకోవాలి)
  3. 3)ఇపుడు ఒక బౌల్ లో కీ తీసుకుని అందులో ఫుడ్ కలర్ ,బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి
  4. 4)తర్వాత పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్న చిన్న పుణుకులగా వేసుకోవాలి
  5. 5)ఇపుడు ఇంకో బౌల్ లో 1 గ్లాస్ షుగర్ న వాటర్ వేసి పాకం పట్టుకోవాలి
  6. 6)పాకం బాగా మారుగుతునపుడు అందులో ఇలాచి , లెమన్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. 7)పుణుకుల లాగా వేసుకున్న వాటిని షుగర్ పాకం లో వేసి 2 మెయిన్ ఉంచి ఇంకో ప్లేట్ లో కీ తీసుకోవాలి
  8. 8)అలా అని చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  9. 9)ఇపుడు ఒక ప్లేట్ లో 1/2షుగర్ వేసుకుని ప్లేట్ లో పెట్టినవని షుగర్ లో డిప్ చేసి పెట్టుకోవడమే
  10. 10)చూడటానికి అందంగా తినడానికి సూపర్ గా ఉంటాయి

Reviews for THAEN mittae Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo