బ్రెడ్ లడ్డు | BREAD laddu Recipe in Telugu

ద్వారా Satya Harika  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BREAD laddu recipe in Telugu,బ్రెడ్ లడ్డు, Satya Harika
బ్రెడ్ లడ్డుby Satya Harika
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బ్రెడ్ లడ్డు వంటకం

బ్రెడ్ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BREAD laddu Recipe in Telugu )

  • ఒక 10 బ్రెడ్ ముక్కలు
  • 1/2 కప్ షుగర్
  • 1 కప్ నెయ్యి
  • బాదం ,జీడిపప్పు మన టేస్ట్ కి వేసుకోవాలి
  • కిస్మిస్ 10
  • ఫ్రెష్ కోకనుట్ పౌడర్ 1/2కప్

బ్రెడ్ లడ్డు | How to make BREAD laddu Recipe in Telugu

  1. 1)ముందు గా బ్రెడ్ ,షుగర్ నీ పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు, బాదం కూడా పొడి చేసుకోవలి
  2. 2)బ్రెడ్ 1 కప్ క్వాంటిటీ చూసుకోవాలి...మిగిలినది డిప్ చేసుకోవాలి లాస్ట్ లో
  3. 3)ఇపుడు పాన్ లో నెయ్యి వేసి అందులో బ్రెడ్ పొడి వేసి కలుపుతూ ఉండాలి
  4. 4)నెక్ట్స్ షుగర్ కూడా వేసుకుని కలపాలి
  5. 5)జీడిపప్పు, బాదం కూడా వేసి కలుపుకోవాలి
  6. 6)కలుపుతూ ఉండాలి లేదు అంటే మడిపోతాదీ ...దగ్గరకీ ఇయక కాసేపు ఉంచి బాల్స్ లాగా చేసుకోవాలి
  7. 7)నెక్స్ట్ ప్లేట్ లో కొబ్బరి పొడి వేసి అందులో ఈ బాల్స్ నీ డిప్ చేసుకుని కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి

Reviews for BREAD laddu Recipe in Telugu (0)