వీట్ రవ్వ హల్వా | ... Recipe in Telugu

ద్వారా Satya Harika  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ... recipe in Telugu,వీట్ రవ్వ హల్వా, Satya Harika
వీట్ రవ్వ హల్వాby Satya Harika
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

వీట్ రవ్వ హల్వా వంటకం

వీట్ రవ్వ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ... Recipe in Telugu )

  • 2 చిన్న గ్లాస్ బన్సీ రవ్వ
  • అదే గ్లాస్ తో 3 గ్లాస్సెస్ మిల్క్
  • 3 గ్లాస్సెస్ వాటర్
  • షుగర్ 2 గ్లాస్సెస్
  • నెయ్యి సరిపడా
  • జీడిపప్పు 10
  • కిస్మిస్ 10
  • బాదం 10

వీట్ రవ్వ హల్వా | How to make ... Recipe in Telugu

  1. ముందు గా పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్,బాదం ఒకటి తర్వాత ఒకటి వేపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు అందులో నే బన్సీ రవ్వ వేసి వేపుకోవాలి
  3. వేపుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి
  4. నెక్స్ట్ 3 చిన్న గ్లాస్ మిల్క్ అండ్ వాటర్ ఒక బౌల్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. ఇపుడు ఏ బౌల్ నీ స్టవ్ మీద పెట్టి బోయిల్ అవుతునపుడు మనం వేపుకునే రవ్వ వేసుకోవాలి
  6. బాగా ఉడకనివాలి ఉడికిన తర్వాత అందులో 2 గ్లాస్సెస్ షుగర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి లేదు అంటే మడిపోతాదీ
  7. ఇపుడు అందులో జీడిపప్పు, కిస్మిన్, బాదం ,కొంచెం నెయ్యి కూడా వేసి కలిపి కాసేపు ఉంచి మరో సారి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కలిపి దింపేయాలి

నా చిట్కా:

షుగర్ బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు...ఓన్లీ వాటర్ ఒకటి వేసులునీ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటది ఈ స్వీట్...

Reviews for ... Recipe in Telugu (0)