అనాస పండు హల్వా | Pineapple Halwa Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pineapple Halwa recipe in Telugu,అనాస పండు హల్వా, Chandrika Marripudi
అనాస పండు హల్వాby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

About Pineapple Halwa Recipe in Telugu

అనాస పండు హల్వా వంటకం

అనాస పండు హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pineapple Halwa Recipe in Telugu )

  • పైనాపిల్ గుజ్జు:1కప్
  • పైనాపిల్ ముక్కలు:1కప్
  • పంచదార:1కప్
  • బొంబాయి రవ్వ:1కప్
  • యాలకుల పొడి:1/2 స్పూన్
  • నెయ్యి:3స్పూన్లు

అనాస పండు హల్వా | How to make Pineapple Halwa Recipe in Telugu

  1. స్టవ్ పైన బాండి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు,బాదం,కిస్మిస్ వేయించి విడిగ తీసి పెట్టుకోవాలి.
  2. మరొక స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేసి వేయించాలి.
  3. రవ్వ వేగాక నీళ్లు పోసి కలుపుతూ ఉడికించాలి.
  4. పైనాపిల్ గుజ్జు కూడా వేసి కలిపి ఉడికించాలి.
  5. తరువాత పైనాపిల్ ముక్కలు వేసి కలిపి పంచదార కూడా వేసి కలపాలి.
  6. బాగా కలుపుతూ దగ్గర పడ్డాక యాలకుల పొడి,నెయ్యి వేసి కలపాలి.
  7. చివరగా వేయించి పెట్టిన జీడిపప్పు, బాదం,కిస్మిస్ వేసి కలిపితే పైనాపిల్ హల్వా రెడీ.

Reviews for Pineapple Halwa Recipe in Telugu (0)