మైసూర్ పాక్ | Mysore pak Recipe in Telugu

ద్వారా Seetha Sadhu  |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mysore pak recipe in Telugu,మైసూర్ పాక్, Seetha Sadhu
మైసూర్ పాక్by Seetha Sadhu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

4

0

మైసూర్ పాక్ వంటకం

మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysore pak Recipe in Telugu )

  • సెనగపిండి 1 కప్పు
  • పంచదార 1 కప్పు
  • నెయ్యి 2 కప్పులు

మైసూర్ పాక్ | How to make Mysore pak Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  2. ఇప్పుడు మరో మూకుడు తీసుకొని అందులో పంచదార నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి
  3. ఇప్పుడు పంచదార ఉడుకుతూ ఉన్నప్పుడు నెయ్యి వేసి అందులో సెనగపిండి కూడా వేసి అడుగు అంటకుండ కలుపుకోవాలి
  4. నెయ్యి అయ్యిపోనప్పుడల్లా నెయ్యి పోసుకొని కలుపుతుండాలి
  5. నెయ్యి అంత పూర్తిఅయ్యేసరికి సెనగపిండి పాకం ఉడికి నేతిలో వేగి విడిపోవాలి తెల్ల నురుగుల వస్తోంది
  6. ఇప్పుడు దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వెంటనే గరిటెతో వత్తుకోవాలి
  7. అది వేడిగా ఉన్నపుడే కత్తితో మనకు నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి తరువాత అదే ముక్కలుగా విడిపోతుంది

Reviews for Mysore pak Recipe in Telugu (0)