రాగి హల్వా | Ragi halwa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ragi halwa recipe in Telugu,రాగి హల్వా, Sree Vaishnavi
రాగి హల్వాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

రాగి హల్వా వంటకం

రాగి హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi halwa Recipe in Telugu )

  • రాగులు 1 కప్
  • నెయ్యి 4-5 చెంచాలు
  • పంచదార 1/2 కప్
  • యాలకుల పొడి 1/2 చెంచా
  • కిస్మిస్ 4-5
  • నీళ్లు తగినంత

రాగి హల్వా | How to make Ragi halwa Recipe in Telugu

  1. ముందుగా రాగులను 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  2. వాటిని మిక్సీ జార్ లోకి తీసుకొని నీళ్లు పోసుకొని పాలు తీసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఈ పాలు పోసి పంచదార వేసి కరిగించుకొని దగ్గరపడనివ్వాలి
  4. అది దెగ్గర పడిన తరువాత నెయ్యి యాలకుల పొడి కిస్మిస్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే

Reviews for Ragi halwa Recipe in Telugu (0)