బొబ్బట్లు | Bobbattlu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bobbattlu recipe in Telugu,బొబ్బట్లు, Sree Vaishnavi
బొబ్బట్లుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బొబ్బట్లు వంటకం

బొబ్బట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bobbattlu Recipe in Telugu )

  • సెనగపప్పు 1 కప్
  • పంచదార 1 కప్
  • ఇలాచీ పొడి 1 చెంచా
  • నెయ్యి 5 చెంచాలు
  • మైదా పిండి 1 కప్
  • నీళ్లు తగినంత
  • ఉప్పు చిటికెడు

బొబ్బట్లు | How to make Bobbattlu Recipe in Telugu

  1. ముందిగా సెనగపప్పు ని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. నీళ్లు లేకుండా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు వాటిని ఇడ్లీ పాత్ర లో ఇడ్లీ ల ఉడికించుకోవాలి
  4. అది ఉడికించి చల్లారిన న తరువాత చేతితో బాగా మెత్తగా మెదుపుకోవాలి
  5. మెదిపిన దానిలో పంచదార యాలకుల పొడి వేసి బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి
  6. ఈలోపు ఒక గిన్నెలో మైదా పిండి నీళ్లు పోసుకుని ముద్దా ల చేసుకోవాలి
  7. ఇప్పుడు కొంచెం మైదాపిండి తీసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టి చేతితో వత్తుకోవాలి
  8. ఇప్పుడు పెనం పై నెయ్యి వేసి వేడి అయ్యాక వత్తిన దానిని వేసి రెండువైపులా కాల్చుకోవాలి

Reviews for Bobbattlu Recipe in Telugu (0)