జంగిరీ | Jangiri Recipe in Telugu

ద్వారా Satya Harika  |  9th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jangiri recipe in Telugu,జంగిరీ, Satya Harika
జంగిరీby Satya Harika
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

జంగిరీ వంటకం

జంగిరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jangiri Recipe in Telugu )

  • 1 కప్ మినపప్పు
  • 1 1/2షుగర్
  • కార్న్ ఫ్లోర్ 50gm
  • ఫుడ్ కలర్ organge
  • సాల్ట్ చిటికెడు
  • ఇలాచి 3

జంగిరీ | How to make Jangiri Recipe in Telugu

  1. ముందు గా మనం మినపప్పు 3 హౌర్స్ ననబెట్టుకోవాలి
  2. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇపుడు అందులో పించ్ సాల్ట్ ,ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి
  4. ఇపుడు సాస్ బొట్టల్ లో వేసి ...పాన్ లో ఆయిల్ వేసి వేడి ఇయక ఫ్లవర్స్ లాగా వేసుకోవాలి
  5. షుగర్ 1 1/2 లో 1/2 గ్లాస్ వాటర్ వేసి మారుగుతునపుడు ఇలాచే కూడా వేసి కలిపి ...స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. మనం చేసుకున్న జంగిరీ నీ షుగర్ పాకం లో వేసి 2 మెయిన్ ఉంచి వేరే ప్లేట్ లో కి తీసుకోవాలి
  7. ఇలా అని చేసుకుని పెట్టుకోవాలి..ఈసీ గా జంగిరీ రెడి

నా చిట్కా:

ఎక్కువ పాకం పీల్చుకోవకార్లేదు.... sauce బొట్టల్ లేనివాలు మిల్క్ ప్యాకెట్ కవర్ తో ఈసీ గా వస్తది

Reviews for Jangiri Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo