బెసన్ రవ్వ లడ్డూ | Besan Ravva laddoo Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Besan Ravva laddoo recipe in Telugu,బెసన్ రవ్వ లడ్డూ, Harini Balakishan
బెసన్ రవ్వ లడ్డూby Harini Balakishan
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

బెసన్ రవ్వ లడ్డూ వంటకం

బెసన్ రవ్వ లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Besan Ravva laddoo Recipe in Telugu )

  • 3 గ్లాసుల : బొంబాయి రవ్వ
  • 1 గ్లాస్ : సెనగపిండి
  • 1/2 గ్లాస్ : నెయ్యి
  • 1/4 గ్లాసు : నీరు
  • 1/2 చెంచా : జాజికాయ పొడి
  • నేతిలో వేయించిన జీడి పప్పు , కిష్ మిష్, బదామ్

బెసన్ రవ్వ లడ్డూ | How to make Besan Ravva laddoo Recipe in Telugu

  1. మూడు గ్లాసుల బొంబాయి రవ్వ,ఒక గ్లాస్ సెనగ పిండి ,సగం గ్లాస్ నెయ్యిలో కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకొండి.
  2. వేరే గిన్నెలో నాలుగు గ్లాస్ చక్కెరలో ఒకటింపావు గ్లాస్ నీరు వేసి ఉండ పాకం వచ్చేవరకు ఉడికించండి.
  3. ప్లేట్ మీద వేసిన తర్వాత పాకం ఇలా ఉండాలి.
  4. ఇప్పుడు ఇందులో జాజికాయ పొడి వేసి వేయించిన పెట్టుకున్న రవ్వా బెసన్ మిక్స్ వేసుకొని కలపాలి.
  5. ఈమిశ్రమము జారుడుగ ఉంటుంది. ఖంగారు లేదు ,వెచ్చబడ్డాక గట్టిపడుతుంది.
  6. అలా దెగ్గర పడిన తరువాత నెయ్యి లో వేయించిన బాదాం, జీడిపప్పు వేసి వేడిగ ఉన్నప్పుడే లడ్డులు చుట్టుకోవాలి.
  7. రుచికరమైన తీపి వంటకం బెసన్ రవ్వ లడ్డూ సేవించటానికి రెడి.

Reviews for Besan Ravva laddoo Recipe in Telugu (0)