గుల్లశెనగ పప్పు లడ్డూ | Dry bengal gram laddu. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dry bengal gram laddu. recipe in Telugu,గుల్లశెనగ పప్పు లడ్డూ, Swapna Tirumamidi
గుల్లశెనగ పప్పు లడ్డూby Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

About Dry bengal gram laddu. Recipe in Telugu

గుల్లశెనగ పప్పు లడ్డూ వంటకం

గుల్లశెనగ పప్పు లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dry bengal gram laddu. Recipe in Telugu )

 • గుల్ల శెనగపప్పు....2కప్పులు
 • పంచదార ఒకటిన్నర కప్పు
 • బాదం పిస్తా పలుకులు అరకప్పు
 • యాలకులపొడి అరచెంచాడు
 • నెయ్యి ఒక ఒకప్పు...

గుల్లశెనగ పప్పు లడ్డూ | How to make Dry bengal gram laddu. Recipe in Telugu

 1. గుల్ల శెనగ పప్పు శుభ్రం చేసుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
 2. పంచదార కూడా మెత్తగాపొడి చేసుకోవాలి.
 3. బాదం పిస్తాలు కొద్దిగా పలుకుగా పొడి చేసుకోవాలి.
 4. ఇప్పుడు అన్ని ఒక బౌల్ లో వేసుకుని ,యాలకులపొడి కూడా వేసి బాగా కలపాలి.
 5. ఇప్పుడు కరిగిన నెయ్యి వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.. అంతే ...లడ్డు రెడీ... మధ్యమధ్యలో పిస్తాబాదం పలుకులు పంటికింద పడుతూ లడ్డులు మంచి రుచిగా ఉంటాయి.

నా చిట్కా:

ఇంటికి వచ్చిన వారికి టీ పెట్టే లోపు ఈ లడ్డు చేసేయ్యచ్చు అన్ని రెడీగా ఉంటే.

Reviews for Dry bengal gram laddu. Recipe in Telugu (0)