కోవా బాదం గొట్టాలు | Kova almond cylinders Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kova almond cylinders recipe in Telugu,కోవా బాదం గొట్టాలు, మనస్విని శెట్టి
కోవా బాదం గొట్టాలుby మనస్విని శెట్టి
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కోవా బాదం గొట్టాలు వంటకం

కోవా బాదం గొట్టాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kova almond cylinders Recipe in Telugu )

  • చక్కెర కలపని పచ్చి కోవా కప్పు
  • పంచదార ఒక కప్పు
  • బాదం పప్పు 1/2 కప్పు
  • యాలకులు 6
  • మైదా 2 స్పూన్లు
  • నూనె వేయించడానికి సరిపడా

కోవా బాదం గొట్టాలు | How to make Kova almond cylinders Recipe in Telugu

  1. బాదం గింజలను మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి
  2. బాదం పొడి , కోవా, మైదా కలిపి గట్టిగా పూరీ పిండిలా కలుపుకోవాలి
  3. పంచదార , నీళ్లు పోసి గులాబ్ జాం పాకమ్ లా పట్టుకోవాలి
  4. ఇప్పుడు కోవా తో కలిపిన పిండి గొట్టాలు లా చుట్టికుని నూనె లో తక్కువ మంట మీద వేయించుకోవాలి
  5. వేయించిన గొట్టాలు పాకమ్ లో వేసి రెండు గంటలు నాన బెట్టి తీసుకోవాలి
  6. కోవా బాదం గొట్టాలు సిద్ధం

Reviews for Kova almond cylinders Recipe in Telugu (0)