పనీర్ రసుగుల్లా | Paneer rasagulla Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer rasagulla recipe in Telugu,పనీర్ రసుగుల్లా, Indira Bhaskar
పనీర్ రసుగుల్లాby Indira Bhaskar
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

పనీర్ రసుగుల్లా వంటకం

పనీర్ రసుగుల్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer rasagulla Recipe in Telugu )

  • పనీర్ 1 కప్పు
  • మైదా 1/2 చెంచా
  • పంచదార 1 కప్పు
  • ఇలాచి పౌడర్ 1/4 చెంచా

పనీర్ రసుగుల్లా | How to make Paneer rasagulla Recipe in Telugu

  1. ముందుగా పనీర్, మైదా పిండిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఇప్పుడు దీనిని చిన్నచిన్న ఉండలుగా మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాలు మరిగించాలి.
  4. ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా మరిగించాలి.
  5. ఇప్పుడు ఈ పాకంలో పైన చేసుకున్న ఉండలని వేసుకోవాలి.
  6. కొద్ది సేపు ఉంచి పాకం ఉండలకు బాగా పట్టాక సర్వ్ చేసుకునే పనీర్ రసుగుల్లా రెడీ.

నా చిట్కా:

పనీర్, మైదా పిండి ముద్ద చాలా మెత్తగా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.

Reviews for Paneer rasagulla Recipe in Telugu (0)