సంపంగి పువ్వులు | SAMPANGI puvvulu Recipe in Telugu

ద్వారా Satya Harika  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SAMPANGI puvvulu recipe in Telugu,సంపంగి పువ్వులు, Satya Harika
సంపంగి పువ్వులుby Satya Harika
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సంపంగి పువ్వులు వంటకం

సంపంగి పువ్వులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SAMPANGI puvvulu Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • బేకింగ్ పౌడర్ 1/2స్పూన్
  • ఉప్పు సరిపడా
  • ఆయిల్ సరిపడా
  • 2 గ్లాస్ షుగర్
  • గ్లాస్ వాటర్

సంపంగి పువ్వులు | How to make SAMPANGI puvvulu Recipe in Telugu

  1. ముందు గా మైదా లో బేకింగ్ పౌడర్ ,సాల్ట్,హీట్ చేసిన ఆయిల్ వేసి చపాతీ ముద్ద లాగా చేసుకోవాలి..1/2హోర్ పక్కన పెట్టుకోవాలి
  2. తర్వాత చపాతీ లాగా చేసుకుని స్ట్రైట్ గా లైన్స్ నైఫ్ తో గీసుకోవాలి
  3. ఇపుడు రైట్ ,లెఫ్ట్ కూడా ఫోల్డ్ చేసి సైడ్ క్లోజ్ చేసుకోవాలి
  4. షుగర్ పాకం పెట్టి పక్కన పెట్టుకోవాలి
  5. ఇపుడు ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పాకం లో వేసి 5 మెయిన్ ఉంచి ప్లేట్ లో పెట్టుకోవాలి

Reviews for SAMPANGI puvvulu Recipe in Telugu (0)