సేమియా పాయసం | Semiya paayasam Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Semiya paayasam recipe in Telugu,సేమియా పాయసం, Kavitha Perumareddy
సేమియా పాయసంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

సేమియా పాయసం వంటకం

సేమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semiya paayasam Recipe in Telugu )

  • సేమియా 1 కప్
  • పంచదార 1 కప్
  • పాలు నాలుగు కప్స్
  • జీడిపప్పు 20 గ్రామ్స్
  • ఎండుద్రాక్ష 20 గ్రామ్స్
  • పిస్తా 20 గ్రామ్స్
  • నెయ్యి 2 స్పూన్స్
  • యాలకులు 3

సేమియా పాయసం | How to make Semiya paayasam Recipe in Telugu

  1. 1.ముందుగా పోయిమీద ఒక గిన్నెపెట్టి నెయ్యి వేసి వేడిచేసి డ్రైఫ్రూట్స్ వేపుకొని పక్కకు తీసుకోవాలి. 2.తర్వాత సేమియా వేసి వేయించుకుని వేడి పాలు పోసి ఉడకనివ్వాలి. 3.తరువాత చెక్కర వేసి,డ్రైఫ్రూట్స్ కూడవేసి కలుపుకుని చెక్కర కరిగేదాక ఉంచి దించేయాలి. 4.వేడి వేడిగా వడ్డించడమే ఇంక... :relaxed:

Reviews for Semiya paayasam Recipe in Telugu (0)