బీట్రూట్ సేమియా కేసరి. | Beetroot semiya kesari Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot semiya kesari recipe in Telugu,బీట్రూట్ సేమియా కేసరి., Chandrika Marripudi
బీట్రూట్ సేమియా కేసరి.by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

బీట్రూట్ సేమియా కేసరి. వంటకం

బీట్రూట్ సేమియా కేసరి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot semiya kesari Recipe in Telugu )

  • బీట్రూట్:1పెద్దది(తురుముకోవాలి)
  • సేమ్యా:200గ్రా
  • పంచదార:150గ్రా
  • యాలకుల పొడి:1/2టీ స్పూన్
  • నెయ్యి:4టేబుల్ స్పూన్లు.
  • జీడిపప్పు:కొద్దిగా.
  • పాలు:2కప్పులు.

బీట్రూట్ సేమియా కేసరి. | How to make Beetroot semiya kesari Recipe in Telugu

  1. బాణలిలో ఒక స్పూన్ నెయ్యి వేడి చేసుకుని సేమ్యా వేసి వేయించి తీసి పెట్టుకోవాలి.
  2. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి వేయించాలి.
  3. బీట్రూట్ బాగా వేగాక,వేయించిన సేమ్యా వేసి కలపాలి.
  4. ఇపుడు దాన్లో పాలు పోసి ఉడికించాలి.
  5. ఇపుడు పంచదార కూడా వేసి కలుపుతూ ఉడికించాలి.
  6. సేమ్యా ఉడికి దగ్గర పడ్డాక యాలకులపొడి,వేయించిన జీడిపప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి.
  7. చక్కటి రుచికరమైన బీట్రూట్ సేమ్యా కేసరి రెడీ.

నా చిట్కా:

కావాలంటే పాలకి బదులుగా నీళ్ళు వేసుకోవచ్చు.

Reviews for Beetroot semiya kesari Recipe in Telugu (0)