పంచదార కొమ్ములు | Sweet murukulu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet murukulu recipe in Telugu,పంచదార కొమ్ములు, Sree Vaishnavi
పంచదార కొమ్ములుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పంచదార కొమ్ములు వంటకం

పంచదార కొమ్ములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet murukulu Recipe in Telugu )

  • మైదా పిండి 2 కప్పులు
  • బేకింగ్ సోడా 1 చెంచ
  • ఉప్పు 1 చెంచా
  • వెన్న 3 చెంచాలు
  • యాలకుల పొడి 1 చెంచ
  • పంచదార 1 కప్పు
  • నూనె వేయించటానికి సరిపడా

పంచదార కొమ్ములు | How to make Sweet murukulu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. తరువాత అందులో వెన్న కూడా వేసి కలుపుకోవాలి
  3. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ల కలుపుకొని పైన కొంచెం వెన్న రాసి ముపై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఆ పిండి జంతికలు గిద్దె పెద్ద కన్నాలు ఉన్న ప్లేట్ పెట్టుకుని వాటిని వేడి నూనె లో వేయించుకోవాలి
  5. ఇప్పుడు ఒక పాన్ లో పంచదార ,నీళ్లు పోసి కరిగించుకొని దెగ్గరకు రానివ్వాలి అందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో కొమ్ములు వేసి బాగా కలుపుకోవాలి
  6. వాటిని చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవడమే

Reviews for Sweet murukulu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo