జున్ను బూరెలు | JUNNU burelu Recipe in Telugu

ద్వారా Satya Harika  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • JUNNU burelu recipe in Telugu,జున్ను బూరెలు, Satya Harika
జున్ను బూరెలుby Satya Harika
  • తయారీకి సమయం

    50

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

జున్ను బూరెలు వంటకం

జున్ను బూరెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make JUNNU burelu Recipe in Telugu )

  • కొబ్బరి కోరు 4 కప్స్
  • షుగర్ 3 కప్స్
  • సెమియా 11/2 కప్
  • మైదా 1కప్ అండ్ కొంచెం వేసుకోవాలి
  • వారిపిండి 2 కప్స్
  • జీడిపప్పు 150 gms
  • నెయ్యి సరిపడా
  • ఆయిల్ సరిపడా
  • మిల్క్ 1 అండ్ హాఫ్ ప్యాకెట్

జున్ను బూరెలు | How to make JUNNU burelu Recipe in Telugu

  1. ముందు గా కొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి
  2. తర్వాత సెమియా నీ బోయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత పాలు కూడా స్టవ్ మీద పెట్టి సగం ఐఏ వరుకు ఉంచి తర్వాత అందులో లెమన్ పిండుకుని అవీ విరిగిన తర్వాత ఒక గేట్ లో కీ వేసి వాటర్ అంత తెసేశాయి పన్నీర్ లాగా వస్తది
  4. ఇపుడు పాన్ లో గీ వేసి అందులో జీడిపప్పు వేసి వేపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి
  5. ఇపుడు పైన చూపిన వాని ఒకటి తర్వాత ఒకటి వేసి అందులో 3 కప్స్ షుగర్ వేసి బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉండాలి ...లేదు అంటే మడిపోతాదీ
  6. బాగా కలుపుకున్నా తర్వాత ఇలా వస్తది
  7. ఈ బెటర్ నీ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  8. ఇపుడు తొప్పింగ్ కీ మైదా అండ్ వారిపిండి కలిపి వాటర్ వేసి దోస బెటర్ లాగా రావాలి
  9. పాన్ లో ఆయిల్ వేసి మనం చేసుకున్న బాల్స్ ఒకకోకటి ఈ తొప్పింగ్ లో వేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి అంతఏ రుచిగా ఉండే జున్ను బూరెలు రెడీ

Reviews for JUNNU burelu Recipe in Telugu (0)