హోమ్ / వంటకాలు / చిమిలి

Photo of Chimili by Sree Sadhu at BetterButter
431
1
0.0(0)
0

చిమిలి

Jul-21-2018
Sree Sadhu
2 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిమిలి రెసిపీ గురించి

ఇది మాములుగా నాగుల చవితికి చేసుకుంటారు ఇది చిన్న పిల్లలు నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టం గ తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. నువ్వులు 1 కప్
  2. బెల్లం తురిమినది 1 కప్

సూచనలు

  1. ముందుగా నువ్వులను పొయ్యి మీద పెట్టి మంచి వాసన పోయే వరకు వేయించాలి
  2. దానిని ఒక గిన్నె లోకి తీసుకొని చల్లార్చుకోవాలి
  3. ఈలోపు బెల్లం ని తురుముకోవాలి
  4. ఇప్పుడు రుబ్బురోలు లో నువ్వులు తీసుకొని దంచుకోవాలి
  5. అది కచ్చా పచ్చా గ దంచిన తరువాత బెల్లం వేసి దంచుకొని ఉండలు చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర