కేసరి కొబ్బరి రడ్డులు | Saffron coconut laddu Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  21st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Saffron coconut laddu recipe in Telugu,కేసరి కొబ్బరి రడ్డులు, Divya Konduri
కేసరి కొబ్బరి రడ్డులుby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

About Saffron coconut laddu Recipe in Telugu

కేసరి కొబ్బరి రడ్డులు వంటకం

కేసరి కొబ్బరి రడ్డులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Saffron coconut laddu Recipe in Telugu )

  • కొబ్బరి పొడి అర కపు
  • పాల పొడి కపు
  • కండెన్స్ మిల్క అర కపు
  • కేసరి రంగూ 1/4 టీస్పూన్

కేసరి కొబ్బరి రడ్డులు | How to make Saffron coconut laddu Recipe in Telugu

  1. బాండీ వేడి చేసుకొని కొబ్బరి పొడి.పాల పొడి వేసి
  2. ఒక్క నిమిషంపాటు కలుపుకొవాలి
  3. తరువాత కండ్నెస్ మిల్క వేసి బాగా కలపాలి
  4. ఇప్పుడు రంగు వేసి కలపాలి
  5. ఉండ కట్టేంత వరకు ఉంచి మంట మీద నుంచి
  6. ఉండలు చుట్టుకునీ కొబరి పొడి అద్దుకోవాలి
  7. తిన డానికి రెడీ

నా చిట్కా:

ఎక్కూవ సేపూ ఉడకించనవసరం లేదు

Reviews for Saffron coconut laddu Recipe in Telugu (0)