బాదుషా | Badhusha Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Badhusha recipe in Telugu,బాదుషా, Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బాదుషా వంటకం

బాదుషా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Badhusha Recipe in Telugu )

  • మైదాపిండి 1 కప్
  • నెయ్యి 2 స్పూన్స్
  • చెక్కర 1 1/2 కప్
  • పుల్లటి పెరుగు 3 స్పూన్స్
  • ఇలాచీలు 2
  • నూనె డీప్ ఫ్రై కీ సరిపడ

బాదుషా | How to make Badhusha Recipe in Telugu

  1. ముందుగా మైదాపిండి ఒక గిన్నెలో వేసి నెయ్యి వేడి చేసి పిండిలో వేయాలి అలాగే పెరుగు వంట సోడ ఇలాచీ పొడి వేసి చెపాతి పిండి లా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. చెక్కర 1 1/2 కప్ కి 1కప్ నీళ్ళు వేసి లేత పాకం తీగ రానక్కర్లేదు ఇంకో స్టవ్ పైన డీప్ ఫ్రై కి కడాయిలో వేడి చేసుకోవాలి
  3. ఇప్పుడు పిండి కొద్దిగ తీస్కోని గుండ్రని బిల్ల లాగ చేసి మద్యలో గుంట పడేలా వత్తుకుని నూనె లో వేసి వేయించి పాకంలో వేసి తీసి ప్లేట్ లో పెట్టాలి బాదుషా రెడీ

Reviews for Badhusha Recipe in Telugu (0)