రాగి జావ | Ragi java Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ragi java recipe in Telugu,రాగి జావ, Sree Vaishnavi
రాగి జావby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

రాగి జావ వంటకం

రాగి జావ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi java Recipe in Telugu )

  • రాగి పిండి 4 చెంచాలు
  • నీళ్లు 1 కప్
  • ఉప్పు తగినంత
  • మజ్జిగ 1/4 కప్

రాగి జావ | How to make Ragi java Recipe in Telugu

  1. ముందుగా పొయ్యి వెలిగించుకుని నీళ్లు పోసుకుని మరగబెట్టుకోవాలి
  2. నీళ్లు మరిగాక అందులో రాగి పిండి ఉప్పు వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. అది దెగ్గర పడ్డాక పొయ్యి మీద నుంచి దించుకొని మజ్జిగ వేసి తాగాలి లెకపొతే తినచ్చు ఇంకా కొంచెం గట్టిగా చేసుకొని

నా చిట్కా:

ఇందులో మజ్జిగ నచ్చని వాళ్లు పాలు పోసుకుని కూడా తీసుకోవచ్చు

Reviews for Ragi java Recipe in Telugu (0)