గోధుమపిండి బిస్కెట్లు | Godumapindi biscets Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Godumapindi biscets recipe in Telugu,గోధుమపిండి బిస్కెట్లు, Kiran Gopisetti
గోధుమపిండి బిస్కెట్లుby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

గోధుమపిండి బిస్కెట్లు వంటకం

గోధుమపిండి బిస్కెట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Godumapindi biscets Recipe in Telugu )

  • గోధుమపిండి 1/4 కేజీ
  • బెల్లం 1/4 కేజీ
  • నువ్వులు 50 గ్రామ్స్
  • బొంబాయిరవ్వ 50 గ్రామ్స్
  • కొబ్బరి తురుము 3 స్పూన్స్
  • యాలుకలు 3
  • నూనె 1/4 కేజీ

గోధుమపిండి బిస్కెట్లు | How to make Godumapindi biscets Recipe in Telugu

  1. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద కరిగే వరకు ఉంచి దించాలి.
  2. ఇప్పుడు గోధుమపిండి, యాలుకలపొడి, నువ్వులు, బొంబాయిరవ్వ , కొబ్బరి వేసి చపాతీ పిండిలా కలపాలి.
  3. ఆయిల్ పేపర్ మీద పిండి ముద్ద ని కొంచెం మందంగా చపాతీ లా వత్తుకుని ఇష్టం అయిన ఆకారంలో చాకుతో కోయాలి.
  4. పొయ్యిమీద ఆయిల్ పెట్టి కాగిన తరువాత డీప్ ఫ్రై చేయాలి.

Reviews for Godumapindi biscets Recipe in Telugu (0)