ఆలూ పూరి | ALOO PURI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALOO PURI recipe in Telugu,ఆలూ పూరి, Ram Ram
ఆలూ పూరిby Ram Ram
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

ఆలూ పూరి వంటకం

ఆలూ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO PURI Recipe in Telugu )

  • గోధుమ పిండి 1/4కేజీ
  • ఉప్పు సరిపడా
  • బొంబాయి రవ్వ 4 స్పూన్లు
  • సేనగపిండి 2స్పూన్లు
  • నీళ్లు సరిపడా
  • ఉడికించి చిదుముకున్న బంగాళదుంప 1పెద్దది
  • నూనె డీప్ ఫ్రైకి

ఆలూ పూరి | How to make ALOO PURI Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో ఉడికించి తోలు తీసి మెత్తగా చిదుముకున్న బంగాళదుంప, గోధుమ పిండి 1/4కేజీ,2స్పూన్ల సేనగపిండి,4స్పూన్ల బొంబాయి రవ్వ సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి..
  2. ఇప్పుడు ఒక 2స్పూన్ల నూనెను వేడి చేసి పిండిలో వేసి మళ్ళీ కలిపి.. నీళ్లుపోస్తూ గట్టిగా కలుపుకోవాలి..
  3. ఈ పిండి ఒక 15నిమిషాల పాటు నాననివ్వాలి తడిబట్ట గిన్నె మీద పెట్టి పక్కన పెట్టుకోవాలి..
  4. 15నిమిషాల స్టవ్ మీద పాన్ పెట్టి నూనె డీప్ ఫ్రై కి వేసి వేడి అయ్యేలోపు..పూరీలు చేసుకోవాలి..
  5. నూనె వేడి అయ్యాక పూరీలు వేసి వేయించుకోవాలి..

నా చిట్కా:

ఆలూ బదులు పాలకూర ఆకుకూరలు వేసి చేసుకోవచ్చు

Reviews for ALOO PURI Recipe in Telugu (0)