పుల్లట్టు | Buttermilk dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Buttermilk dosa recipe in Telugu,పుల్లట్టు, Sree Vaishnavi
పుల్లట్టుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పుల్లట్టు వంటకం

పుల్లట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Buttermilk dosa Recipe in Telugu )

  • పుల్లటి మజ్జిగ- 3 కప్పులు
  • బియ్యం-1 కప్పు
  • మెంతులు-2 టీ.
  • జీలకర్ర-ఒక టీ.
  • బజ్జీ మిరపకాయలు-6 -7
  • ఉప్పు-తగినంత
  • నూనె-1/4 కప్పు
  • ఉల్లిపాయ తరిగినది 1

పుల్లట్టు | How to make Buttermilk dosa Recipe in Telugu

  1. మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి.
  2. నాలుగు గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. 
  3. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర,ఉల్లిపాయ దంచి పిండిలో కలిపి దోశెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి. 
  4. పెనంమీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండి పోసి, దోశెలాగా పామి నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. 
  5. అంతే వేడి వేడి పుల్లట్టు తయార్...! ఏదేని చట్నీతో కలిపి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

Reviews for Buttermilk dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo