మసాల ఇడ్లీ | Stuffed masala idly Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Stuffed masala idly recipe in Telugu,మసాల ఇడ్లీ, Divya Konduri
మసాల ఇడ్లీby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

About Stuffed masala idly Recipe in Telugu

మసాల ఇడ్లీ వంటకం

మసాల ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed masala idly Recipe in Telugu )

  • మిన పప్ప పావు కేజి
  • ఇడ్లీ రవ్వ అర కేజి
  • ఒక స్పూను
  • సోడ చిటికెడు
  • మసాల కోసం...
  • బంగాళ దుంపలు 1/4 కేజి
  • ఉల్లి పాయలు రెండు (చీలికలు)
  • పచ్చిమిరప పేస్టు ఒక స్పూను
  • ఉప్పు అర స్పూను
  • అర స్పూను ఆవాలు
  • జీలకర్ర అర స్పూను
  • పసుపు చిటికెడు
  • నూనె 2 స్పూన్లు
  • కరివేపాకు రెమ్మ ఒకటి

మసాల ఇడ్లీ | How to make Stuffed masala idly Recipe in Telugu

  1. మినపప్ప 4 గంటలు నాన పెట్టు కొని మెత్తగా రుబ్బి ఇడ్లీ రవ్వ కలిపి 6 గంటలు పులవ డానికి వదిలేయాలి
  2. బాండీలో నూనె వేసి ఆవాలు జీల కర్ర వేసి చిటిపట లాడాక
  3. కరివేపాకు వేసి ఉల్లి పాయలు వేయాలి
  4. మగ్గిన తరువాత పసుపు.ఉప్పు.పచ్చిమిచ్చి పేస్టు .కొత్తిమీర వేసి మసాల సిద్దం చేయాలి
  5. ఇడ్లీ ప్లేటుకు కొద్దిగా నూనె రాసి ఉంచాలి
  6. ఇడ్లిపిండకి ఉప్పు.సోడ కలపాలి
  7. ఇడ్లీ ప్లేటు లో పిండి వేసి మసాల పెట్ట మళ్ళీ పిండి వేసి ఆవిరికి
  8. 15 నిమిషాలు ఉడికించాలి
  9. ఇవి చట్నీతో సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

పిండి పలుచ గా కాకుండ ఉండాలి

Reviews for Stuffed masala idly Recipe in Telugu (0)