సెనగపప్పు పచ్చడి | Senagapappu pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Senagapappu pachadi recipe in Telugu,సెనగపప్పు పచ్చడి, Sree Vaishnavi
సెనగపప్పు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    14

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

సెనగపప్పు పచ్చడి వంటకం

సెనగపప్పు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Senagapappu pachadi Recipe in Telugu )

  • సెనగపప్పు 1 కప్
  • అల్లం ముక్కలు 4 చెంచాలు
  • పచ్చిమిర్చి 4-5
  • ఎండుమిర్చి 4-5
  • ఉప్పు తగినంత
  • చింతపండు నిమ్మకాయ అంత
  • నూనె 2-3 చంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఇంగువ చిటికెడు

సెనగపప్పు పచ్చడి | How to make Senagapappu pachadi Recipe in Telugu

  1. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అది వేడి అయ్యాక అందులో సెనగపప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  2. వేగిన తరువాత అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేయించాలి తరువాత అందులో నీళ్లు పోసుకుని మిక్సీ చేసి అందులో అల్లం కూడా వేసి పేస్ట్ చేయాలి
  3. తరువాత ఒక మూకుడులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర అల్లం ,ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసుకొవడమే

Reviews for Senagapappu pachadi Recipe in Telugu (0)