బెండకాయ వేపుడు | BENDAKAYA FRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BENDAKAYA FRY recipe in Telugu,బెండకాయ వేపుడు, Ram Ram
బెండకాయ వేపుడుby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బెండకాయ వేపుడు వంటకం

బెండకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BENDAKAYA FRY Recipe in Telugu )

  • బెండకాయాలు 1/4 కేజీ
  • ఉల్లిపాయలు 2
  • ఆవాలు 1/4స్పూన్
  • జీలకర్ర1/4స్పూన్
  • మినపప్పు 1/2స్పూన్
  • సేనగపప్పు 1/2స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • ఎండు మిర్చి 4
  • పసుపు 2చిటికెడు
  • ఉప్పు సరిపడా
  • నూనె 4చెంచాలు

బెండకాయ వేపుడు | How to make BENDAKAYA FRY Recipe in Telugu

  1. బెండకాయలను బాగా కడిగి చిన్న ముక్కలు చక్రాలు కట్ చేసుకోవాలి..
  2. ఉల్లిపాయలు చిరికలు చేసుకోవాలి..
  3. ఇప్పుడు బాండీ పెట్టి నూనె 4చెంచాలు వేసి..బెండకాయ ముక్కలు వేసుకోవాలి..
  4. అవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ చిరికలు,ఆవాలు,జీలకర్ర,మినపప్పు, సేనగపప్పు,కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కలపాలి
  5. బెండకాయలు జిగురుపోయి పొడిగా వెజ్ వరకు వేయించుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇంకొద్దిసేపు వేగనివ్వాలి..

నా చిట్కా:

నువ్వులు కూడా 1స్పూన్ వేసుకుంటే ముద్దగా కాకుండా పొడిపొడిగా వస్తుంది వేపుడు

Reviews for BENDAKAYA FRY Recipe in Telugu (0)