ఫాన్స్ | Fans Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fans recipe in Telugu,ఫాన్స్, Sree Vaishnavi
ఫాన్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఫాన్స్ వంటకం

ఫాన్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fans Recipe in Telugu )

  • మైదా పిండి 2 చెంచాలు
  • వాము 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • వెన్న 2 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించుకోవడానికి సరిపడా
  • ఫుడ్ కలర్స్

ఫాన్స్ | How to make Fans Recipe in Telugu

  1. ముందుగా మైదాపిండి లో ఉప్పు వెన్న వాము వేసి బాగా కలుపుకోవాలి
  2. ఆ పిండి ని 3 భాగాలు చేసి ఒకొక్క బాగం లో ఒకొక్క రంగు వేసి కలుపుకోవడం
  3. వాటిలో సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి ల చేసుకోవాలి
  4. ఇప్పుడు వాటికి చిన్న చిన్న ఉండలు చేసుకుని వటుకోవాలి
  5. తరువాత వాటిని ఫాన్స్ ల మడతపెట్టుకోవాలి
  6. ఈలోపు స్టవ్ మీద నూనె కాచుకోవాలి కాగిన తరువాత ఈ ఫాన్స్ వేసి వేయించాలి అంతే

Reviews for Fans Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo