బెండకాయ కూర | Lady's finger curry Recipe in Telugu

ద్వారా Rani Gayatri  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lady's finger curry recipe in Telugu,బెండకాయ కూర, Rani Gayatri
బెండకాయ కూరby Rani Gayatri
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

బెండకాయ కూర వంటకం

బెండకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lady's finger curry Recipe in Telugu )

  • బెండకాయముక్కలు 2 కప్పులు
  • ఉల్లిపాయ 1
  • టొమాటో 1
  • పల్లీలు 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి 2
  • నూనె 2 పెద్ద స్పూన్లు
  • పోపు దినుసులు 1 స్పూన్

బెండకాయ కూర | How to make Lady's finger curry Recipe in Telugu

  1. బాణీలో నూనె వేసి స్టవ్ మీద పెట్టండి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు,పల్లీలు ,ఎండుమిర్చి వేసి వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి
  2. ఇపుడు బెండకాయ వేసి కలిపి కొద్దిసేపు తరువాత టొమాటో వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఆవిరి మూత పెట్టాలి.
  3. ఆవిరి మూత అంటే, బాణలిలో కూర పై ఒక లోతైన మూత పెట్టాలి మంచి నీరు కొద్దిగా పోయాలి.
  4. పది నిముషాలు తరువాత కూరని కలిపి కొద్దిగా కారం వేసి, ఉప్పు సరిచూసి దించేయాలి .

Reviews for Lady's finger curry Recipe in Telugu (0)