సేమియా పాయసం | VERMICELLI PAYASAM Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • VERMICELLI PAYASAM recipe in Telugu,సేమియా పాయసం, Tejaswi Yalamanchi
సేమియా పాయసంby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

సేమియా పాయసం వంటకం

సేమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VERMICELLI PAYASAM Recipe in Telugu )

  • సేమియా : 3/4 కప్
  • పంచదార : 1/2 కప్
  • యలుకలపొడి : 1/8 టీస్పూన్
  • పాలు : 500 మి.లి
  • నీరు : 200 మి. లి
  • నెయ్యి : 2 చెంచాలు
  • జిడిపప్పు : 3 చెంచాలు
  • ఎండుద్రాక్ష : 3 చెంచాలు

సేమియా పాయసం | How to make VERMICELLI PAYASAM Recipe in Telugu

  1. పోయి మీద బాండీ పెట్టి నెయ్యి వేసి జిడిపప్పు ,ఎండుద్రాక్ష వేయించి ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోండి
  2. అదే బాండీ లో సేమియా వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించండి.ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోండి
  3. ఒక లోతు గిన్నె పెట్టి పాలు ,నీళ్లు పోసి చిన్న మంట మీద కగానీవండి.కాగాక సేమియా వేసి సేమియా ఉడికేదక తిప్పుతూ ఉండండి.
  4. సెమియా ఉడికాక పంచదార,యలుకలపొడి వేసి కలిపి ఒక 3-4 నిమిషాలు చిన్న మంట మీద కాస్త పాయసం దగ్గర పడేదక ఉడికించండి
  5. ఇప్పుడు వేయించిన జిడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలిపి దించేయండి
  6. ఒక గిన్నె లోకి తీసుకోండి

Reviews for VERMICELLI PAYASAM Recipe in Telugu (0)