సొరకాయ మామిడికాయ పచ్చడి | Bottlegaurd mango chutney Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottlegaurd mango chutney recipe in Telugu,సొరకాయ మామిడికాయ పచ్చడి, Ganiprameela Ganiprameela
సొరకాయ మామిడికాయ పచ్చడిby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

సొరకాయ మామిడికాయ పచ్చడి వంటకం

సొరకాయ మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottlegaurd mango chutney Recipe in Telugu )

  • సొరకాయ చిన్నది 1
  • మామిడికాయ 1
  • పచ్చిమిర్చి 7-8
  • జీలకర్ర 1 స్పూన్
  • మెంతులు 1/2 స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • నువ్వులు 1 స్పూన్
  • నూనె 4 స్పూన్స్
  • ధన్యాలు 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఇంగువ 1/4 స్పూన్
  • చెనగ పప్పు 1 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • వెల్లుల్లి 9-10 పాయలు
  • పసుపు 1/4 స్పూన్

సొరకాయ మామిడికాయ పచ్చడి | How to make Bottlegaurd mango chutney Recipe in Telugu

  1. సొరకాయ పొట్టు తీసి ముక్కలు కట్ చేసి 1 స్పూన్ ఆయిల్ లో ఉడికించి
  2. పచ్చిమిర్చి నూనెలో వేపి నూనె లేకుండా నువ్వులు జీలకర్ర మెంతులు ధన్యాలు వేపి
  3. అన్నీ చల్లార్చి మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పచ్చిదే వేసుకోవాలి
  4. అన్నీ కలిపి మిక్స్కీ జార్ లో వేసి ఉప్పు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి
  5. పోపు చేయాలి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు కర్వేపాకు పసుపు ఇంగువ వేసి
  6. పోపు పచ్చడి లో కలిపితే సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ

Reviews for Bottlegaurd mango chutney Recipe in Telugu (0)