ఉప్పుడు పిండి | Rice ravva upma Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rice ravva upma recipe in Telugu,ఉప్పుడు పిండి, Dharani Jhansi Grandhi
ఉప్పుడు పిండిby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    35

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ఉప్పుడు పిండి వంటకం

ఉప్పుడు పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice ravva upma Recipe in Telugu )

  • 50 గ్రా నూనె
  • 4 పచ్చి మిరపకాయలు
  • 1 స్పూన్ ఆవాలు
  • 1 స్పూన్ జీలకర్ర
  • 2 స్పూన్లు మినపప్పు
  • 1 రెమ్మ కరేవేపాకు
  • 2 స్పూన్లు పెసరపప్పు
  • 1 గ్లాస్ బియ్యపు రవ్వ
  • 1.5 గ్లాసుల నీళ్ళు
  • ఉప్పు రుచికి సరిపడ

ఉప్పుడు పిండి | How to make Rice ravva upma Recipe in Telugu

  1. ముందుగా ఇత్తడి గిన్నె లో ఒక 50 గ్రా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర వేయండి
  2. మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి..
  3. వేగాక ఎసరు పోసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ కి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి అందులో పెసరపప్పు,ఉప్పు వేసి మరగనివ్వాలి
  4. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ అందులో ఆ ఏసాట్లో పోసి వుడకనివ్వలి .
  5. మద్య మద్యలో కలుపుతూ వుండాలి.
  6. ఉడికాక స్టౌవ్ ఆఫ్ చేసేయాలి.
  7. కొంచెం చల్లారాక తినాలి.

Reviews for Rice ravva upma Recipe in Telugu (0)