కొత్తిమీర టమాటో పచ్చడి | CORIANDER TOMATO CHUTNEY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CORIANDER TOMATO CHUTNEY recipe in Telugu,కొత్తిమీర టమాటో పచ్చడి, Ram Ram
కొత్తిమీర టమాటో పచ్చడిby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కొత్తిమీర టమాటో పచ్చడి వంటకం

కొత్తిమీర టమాటో పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CORIANDER TOMATO CHUTNEY Recipe in Telugu )

  • కొత్తిమీర కట్ట 1
  • టొమాటోలు 2 పెద్దవి
  • జీలకర్ర 1స్పూన్
  • వెల్లులి రెబ్బలు5
  • మిన పప్పు 5స్పూన్లు
  • శనగపప్పు 1/4కప్పు
  • నూనె కొద్దిగా
  • పచ్చి మిర్చి7
  • ఉప్పు సరిపడా

కొత్తిమీర టమాటో పచ్చడి | How to make CORIANDER TOMATO CHUTNEY Recipe in Telugu

  1. ముందుగా పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర,మినప్పప్పు, శనగపప్పు, వెల్లులి రెబ్బలు వేసి వేయించి పచిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి..
  2. వేగిన తర్వాత కొత్తిమీర కదిగినది చిన్నముక్కలు కోసి వేయాలి.. అది కూడా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గించాలి..
  3. చివరిగా చింత పండు వేసుకుని స్టవ్ ఆపేయాలి..
  4. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఉప్పు వేసి నీళ్లు వేసుకుని కొద్దిగా, రుబ్బుకోవాలి..

Reviews for CORIANDER TOMATO CHUTNEY Recipe in Telugu (0)