కారం పోపు అన్నం | Spicy popu annam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy popu annam recipe in Telugu,కారం పోపు అన్నం, Sree Vaishnavi
కారం పోపు అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కారం పోపు అన్నం వంటకం

కారం పోపు అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy popu annam Recipe in Telugu )

  • ఉడికిన అన్నం -2 కప్
  • ఉల్లిపాయ తరిగినది -1-2
  • పచ్చిమిర్చి -2-3
  • ఆవాలు- 1/2 చెంచా
  • జీలకర్ర- 1/2 చెంచా
  • మినపప్పు-1 చెంచా
  • సెనగపప్పు- 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • కరివేపాకు 1 రెబ్బ
  • నూనె 2-3 చెంచాలు

కారం పోపు అన్నం | How to make Spicy popu annam Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండి లో నూనె వేసి కాచుకోవాలి
  2. కాచుకున్న తరువాత అందులో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి వేగనివ్వాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి
  6. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి మరో రెండు నిముషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

Reviews for Spicy popu annam Recipe in Telugu (0)