సూజి పూరి | SOOJI POORI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SOOJI POORI recipe in Telugu,సూజి పూరి, Ram Ram
సూజి పూరిby Ram Ram
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

సూజి పూరి వంటకం

సూజి పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SOOJI POORI Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1కప్పు
  • మైదా 2స్పూన్లు
  • బేకింగ్ సోడా 1/4చెంచా
  • ఉప్పు సరిపడా
  • నీళ్లు 1/4కప్పు
  • నూనె డీపీఫ్రైకి

సూజి పూరి | How to make SOOJI POORI Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో 1కప్పు బొంబాయి రవ్వ,2స్పూన్లమైదా,1స్పూన్ నూనె,1/4స్పూన్ బేకింగ్ సోడా,ఉప్పు, 1/4కప్పు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి..
  2. పూరి పిండిలా ముద్ద చేసి 20నిమిషాల పాటు మూత పెట్టి నానానివ్వలి..
  3. ఇప్పుడు మైదా చల్లి సగం పిండిని చపాతీలా చేసుకోవాలి పల్చగా వొత్తుకోవాలి..
  4. ఈలోపు డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి..
  5. ఇప్పుడు చపతిని చిన్న సైజ్ మూత తో రౌండ కట్ చేసి అన్ని ఒక ప్లేట్ లో వేసుకోవాలి..
  6. నూనె వేడి అయ్యాక ఈ చిన్న పూరీలు నూనె లో వేసి గరిటతో వొత్తుతుంటే ఉబ్బి వస్తాయి..
  7. కలర్ మారుతుండగా తీసుకుంటే చాలు..

Reviews for SOOJI POORI Recipe in Telugu (0)