రాగి సంగటి పల్లి చెట్నే | Raagi sangati,palli chetney Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raagi sangati,palli chetney recipe in Telugu,రాగి సంగటి పల్లి చెట్నే, Pendekanti Suneetha
రాగి సంగటి పల్లి చెట్నేby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

రాగి సంగటి పల్లి చెట్నే వంటకం

రాగి సంగటి పల్లి చెట్నే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raagi sangati,palli chetney Recipe in Telugu )

  • బియ్యము 1 గ్లాస్
  • రాగి పిండి 1 గ్లాస్
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ 1 స్పూన్
  • నీళ్లు 6 గ్లాస్
  • పల్లి చెట్నే కోసం
  • పల్లీలు 1 చిన్న కప్
  • పచ్చి మిర్చి 4
  • ఎండు కొబ్బరి తురుము 2 స్పూన్స్
  • బెల్లము 1 స్పూన్
  • చింతపండు రసం 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్

రాగి సంగటి పల్లి చెట్నే | How to make Raagi sangati,palli chetney Recipe in Telugu

  1. ఒక గిన్నె లో 6 గ్లాస్ వాటర్,ఉప్పు,1 స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. ఎసరు కాగాక అందులో ఒక వైపు రాగి పిండి వేసి ఇంకొక వైపు బియ్యం వెయ్యాలి పిండి కలప రాదు. మూత పెట్టి అన్నము ఉడికెవరకు చిన్న మంట పై ఉడికించాలి.
  3. ఉడికాక క్రిందకు దించి పప్పు గుత్తి కాడ తో కలపాలి. ఉండలు లేకుండా బాగాకలపాలి
  4. కలిపాక పైన నెయ్యి వేసి మూత పెట్టాలి
  5. పల్లి చెట్నీ కోసం వేయించిన పల్లీలు,వేయించిన మిర్చి,ఉప్పు,కొబ్బరి తురుము,చింతపండు,బెల్లం కలిపి మిక్సీ పట్టాలి.అందులో ఉల్లిపాయ ముక్కలు,పోపు కలపాలి

Reviews for Raagi sangati,palli chetney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo