దోసకాయ టమాటో పప్పు | DOSAKAYA TOMATO PAPPU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • DOSAKAYA TOMATO PAPPU recipe in Telugu,దోసకాయ టమాటో పప్పు, Ram Ram
దోసకాయ టమాటో పప్పుby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

దోసకాయ టమాటో పప్పు వంటకం

దోసకాయ టమాటో పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DOSAKAYA TOMATO PAPPU Recipe in Telugu )

  • కంది పప్పు 2చిన్న గిన్నెలు
  • దోసకాయ చిన్నది ఒకటి
  • టొమాటోలు 2
  • ఉల్లిపాయ ఒకటి
  • ఆవాలు1/2స్పూన్
  • జీలకర్ర 1/2స్పూన్
  • ఎండు మిర్చి2
  • పచ్చిమిర్చి1
  • కరివేపాకు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు సరిపడా
  • నూనె 3స్పూన్లు
  • ఇంగువ చిటికెడు

దోసకాయ టమాటో పప్పు | How to make DOSAKAYA TOMATO PAPPU Recipe in Telugu

  1. ముందుగా కుక్కర్లో కందిపప్పును కడిగి వేసి కొద్దిగా సరిపడా నీరు వేసుకోవాలి..
  2. దానిలోని దోసకాయ ముక్కలు,పచ్చిమిర్చి,టమాటో ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి 5 కూతలు వేయించాలి..
  3. తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి..
  4. ఆవిరి అంత పోయాక తాళింపుకు రెడి చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిర్చి వేసి వేయించి చివరిలో చిటికెడు ఇంగువ వేసి..పప్పుని వేసి కొద్దిగా పసుపు వేసి 5 నిమిషాలు ఉడికించాలి..

నా చిట్కా:

నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..

Reviews for DOSAKAYA TOMATO PAPPU Recipe in Telugu (0)