పచ్చి సెనగల కూర | Chana Curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chana Curry recipe in Telugu,పచ్చి సెనగల కూర, Tejaswi Yalamanchi
పచ్చి సెనగల కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    6

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

పచ్చి సెనగల కూర వంటకం

పచ్చి సెనగల కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chana Curry Recipe in Telugu )

  • పచ్చి సెనగలు : 2 కప్స్
  • నూనె : 4 చెంచాలు
  • ఆవాలు : 1/4 tsp
  • జీలకర్ర : 1/4 tsp
  • పచ్చి సెనగపప్పు : 1/4 tsp
  • నీరు తగినన్ని
  • ఉల్లిపాయ : 3
  • టొమాటో : 2
  • పచ్చి మిర్చి : 2
  • పసుపు : 1/4 tsp
  • ఉప్పు : 1 1/2 tbsp
  • గరం మసాలా : 1/4 tsp
  • చొలే మసాలా : 4 tbsp
  • డ్రై మాంగో పొడి : 1/4 tsp
  • కారం : 2 tbsp
  • తరిగిన కొత్తిమీర : 3 చెంచాలు

పచ్చి సెనగల కూర | How to make Chana Curry Recipe in Telugu

  1. ముందుగా పచ్చి సెనగలు ఇక ఆరు గంటలు ననపెట్టండి.తరువాత కుక్కర్ లో వేసి మునిగే దాకా నీరు పోసి.మూడు కూతలు వరకు ఉడికించి.అవిరి పోయాక సెనగలు వడకటేయండి.
  2. ఇప్పుడు పోయి మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగాక,ఆవాలు,జీలకర్ర, పచ్చి సెనగలు వేసి వేగానీవండి
  3. టొమాటోలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చిని ముక్కలుగా తరగండి
  4. ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి వేయించండి,ఉప్పు,పసుపు వేసి కలిపి వేయించండి.
  5. తరువాత టొమాటోలని వేసి మెత్తగా ఉడికించండి.
  6. ఇప్పుడు ఉడికించిన సెనగలు వేయండి.
  7. గరం మసాలా,చొలే మసాలా,డ్రై మాంగో పొడి వేసి కలిపి,ఒక అర గ్లాస్ నీరు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి.
  8. కారం వేసి ఒక నిమిషం ఉడికించండి
  9. చివరగా కొత్తిమీర చల్లి కలిపి దించేయండి.
  10. అంతే పచ్చి సెనగల కూర తయారు.

Reviews for Chana Curry Recipe in Telugu (0)